Author: sirivelugu

  • బాల సాహిత్య వికాసకారుడు గరిపెల్లి అశోక్‌కు అరుదైన గౌరవం
    , ,

    బాల సాహిత్య వికాసకారుడు గరిపెల్లి అశోక్‌కు అరుదైన గౌరవం

    తొలి ‘చాంద్‌ సితారె’ బాల సాహిత్య పురస్కారం ప్రదానం. ఖమ్మంలో ఘన సత్కారం.. 40 నిమిషాల పాటు కొనసాగిన అభినందన సభ. సిరివెలుగు సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ బాల సాహిత్య వికాస కార్యకర్త, రంగినేని పిల్లల పండుగ కన్వీనర్‌ గరిపెల్లి అశోక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం చాంద్‌ సితారె సంస్థ తొలి బాల సాహిత్య పురస్కారం ‘చాంద్‌ సితారె–2026’ ను ఆయనకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది.…

    Continue Reading

  • కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయం: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి
    , ,

    కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయం: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి

    స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు పోరాటం. బాపూజీ ఆశయాలను కొనసాగించాలి. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపు. సిరివెలుగు, సిరిసిల్ల :తెలంగాణ కోసం, సమాజం కోసం ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి అన్నారు. సోమవారం కొండ లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…

    Continue Reading

  • నేతన్నలకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
    , ,

    నేతన్నలకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

    సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల చేనేత రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చేనేత పరిశ్రమను బలోపేతం చేసి నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదివారం ఆది శ్రీనివాస్‌ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు…

    Continue Reading

  • సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం దక్కెదేవరికో..?
    , , , , ,

    సిరిసిల్ల మార్కెట్ కమిటీ పీఠం దక్కెదేవరికో..?

    త్వరలో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం. కాలికానున్న ఐదు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు..! సిరిసిల్ల పీఠంపైనే అందరి నేతల కన్ను. బడానేతల చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : నామినేటెడ్ పదవుల పందేరం మరోసారి కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, పాలకవర్గాలను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో కొత్త నియామకాలపై పార్టీలో చర్చ మొదలైంది.…

    Continue Reading

  • ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: తంగళ్లపల్లి ఎంఈఓ రాజు నాయక్
    , ,

    ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: తంగళ్లపల్లి ఎంఈఓ రాజు నాయక్

    దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు. సిరివెలుగు, తంగళ్లపల్లి :దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో మండల స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.మండల విద్యాధికారి బి. రాజు నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిత సెంటర్‌ ఉపాధ్యాయురాలు బి. పద్మ…

    Continue Reading

  • పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
    , ,

    పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

    మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో సిరిసిల్ల పోక్సో కోర్టు సంచలన తీర్పు. 19 మంది సాక్షులను విచారించిన కోర్టు. దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌ బృందాన్ని అభినందించిన ఎస్పీ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసులో సిరిసిల్ల పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో శుక్రవారం పోక్సో కోర్టు న్యాయమూర్తి…

    Continue Reading

  • పోరాటం కమ్యూనిస్టులది.. ఆరాటం బీజేపీది: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు
    , ,

    పోరాటం కమ్యూనిస్టులది.. ఆరాటం బీజేపీది: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు

    సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పోరాటం కమ్యూనిస్టులదైతే ఆరాటం బీజేపీదని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. స్కైలాబ్‌బాబు విమర్శించారు. పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులన్నారు. గురువారం సిరిసిల్లలో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ 1946–51 మధ్య జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని…

    Continue Reading

  • ప్రజా పాలనలో ప్రగతి పథం: ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌
    , ,

    ప్రజా పాలనలో ప్రగతి పథం: ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

    ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. హాజరైన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి. గితే. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి. గితె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ…

    Continue Reading

  • అసైన్డ్‌ భూములను పేదలకే పంచాలి: భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి
    , ,

    అసైన్డ్‌ భూములను పేదలకే పంచాలి: భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి

    కబ్జాకు గురైన 8 వేల ఎకరాలను స్వాధీనం చేసుకోవాలి. చర్యలు లేకుంటే పోరాటం తప్పదు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో కబ్జాకు గురైన సుమారు 8 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి డిమాండ్‌ చేశారు. గురువారం సిరిసిల్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూముల కబ్జాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించిన విషయాన్ని…

    Continue Reading

  • పేదల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌
    ,

    పేదల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

    22ఏ జాబితా నుంచి 2 వేల ఎకరాలకుపైగా భూముల తొలగింపు. అర్హులైన పేదలకు స్వాధీనం చేసుకున్న భూముల పంపిణీ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : తెలంగాణలో పేదల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజన్న సిరిసిల్ల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ…

    Continue Reading

error: Content is protected !!