Category: Uncategorized

  • వేములవాడ సద్దుల బతుకమ్మలో విమలక్క సందడి
    , , ,

    వేములవాడ సద్దుల బతుకమ్మలో విమలక్క సందడి

    సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సందడి చేశారు. శుక్రవారం ఉదయం వేములవాడకు చేరుకున్న ఆమె, 20వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శంకర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను అందంగా అలంకరించారు. అనంతరం పట్టణంలోని పలు వీధుల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది.…

    Continue Reading

  • మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ ట్రెక్కింగ్‌లొకి ఎల్లేతందుకు జనమంతా జబర్దస్తుగా రావాలె: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష​

    అక్టోబర్ 18న పొద్దుగాల 6 గంటలకు బేగంపేట ఊరి నుంచే మొదలు!​ అడవి అందాలను కళ్లార చూస్తూ… ఖిల్లా చరిత్రను తెల్సుకునే మంచి అవకాశం!​‘ మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ పోస్టరును విడుదల చేసిన కలెక్టర్ సిరి వెలుగు పెద్దపల్లి: జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లా ఎంత గొప్పదో, దాని వెనుక ఉన్న చరిత్ర ఏందో అందరికీ తెల్వాలె. అట్లనే అడవి ప్రకృతి అందాలను చూస్తూ, పర్యావరణాన్ని ఎట్ల కాపాడుకోవాలో చెెప్పుకునేందుకు ‘మన జిల్లా…

    Continue Reading

  • దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో రాజకీయ దుమారం!
    , , , , , , , ,

    దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో రాజకీయ దుమారం!

    కేసీఆర్‌ పాటలు, బీఆర్‌ఎస్‌ నేతల డాన్సులు. భారత కాన్సుల్ జనరల్ సమక్షంలో రాజకీయ ప్రసంగాలు.! సంస్కృతి, సంప్రదాయాల వేడుకల్లో రాజకీయ ప్రచారం. ఆడబిడ్డల అసహనం, నిర్వాహకుల తీరుపై విమర్శలు. సిరివెలుగు, దుబాయ్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు విదేశీ గడ్డపై రాజకీయ రంగు పులమడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే బతుకమ్మ వేడుకలకు దుబాయ్‌లో రాజకీయ ప్రసంగాలు,పార్టీ అనుకూల నినాదాలతో రాజకీయ సభలను తలపించాయన్న ఆరోపణలు…

    Continue Reading

  • ప్రజలకు పాలన చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు
    , , ,

    ప్రజలకు పాలన చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు

    జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఆలోచన, కేటీఆర్ కృషి పునాది. దశాబ్ది ఉత్సవాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. జిల్లా ఏర్పాటు వెనుక ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం, నాయకుల కృషి…

    Continue Reading

  • పండగ పూట విషాదం..!
    , , ,

    పండగ పూట విషాదం..!

    బతుకమ్మ వేళ యువతి ఆత్మహత్య. కట్టలింగంపేటలో విషాద ఘటన. సిరివెలుగు, వేములవాడ: బతుకమ్మ పండుగ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన కూచి గౌతమి (17) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Share this… Facebook Whatsapp Twitter Pinterest Linkedin

    Continue Reading

  • అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట..!
    , , , ,

    అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట..!

    అనుమతుల మాటున అక్రమ మట్టి రవాణా? ఆయా శాఖల పర్యవేక్షణపై ప్రశ్నలు! రాజకీయ అండతో సహజ సంపదకు గండి? చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు! చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట.. ఇదేనా అధికారుల పర్యవేక్షణ.. అనుమతుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు.. రవాణా జరుగుతున్నాయన్న ఆరోపణలు జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సహజ సంపదను వెలికితీసేందుకు సంబంధిత శాఖలు జారీ చేస్తున్న అనుమతులు ఏ…

    Continue Reading

  • రీ సర్వేలో భూముల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌
    , , ,

    రీ సర్వేలో భూముల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

    క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: భూభారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వేలో క్షేత్రస్థాయి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, లైసెన్స్డ్‌ సర్వేయర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రీ సర్వే ఉద్దేశం, ప్రయోజనాలు, నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో సర్వే కోసం 18 రోవర్‌ యంత్రాలు అందుబాటులో…

    Continue Reading

  • మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: సైకాలజిస్ట్ పున్నంచందర్
    , , , ,

    మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: సైకాలజిస్ట్ పున్నంచందర్

    పని ఒత్తిడి, ఆందోళనను నిర్లక్ష్యం చేయొద్దు. సిరివెలుగు, సిరిసిల్ల: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సైకాలజిస్ట్‌ కె. పున్నంచందర్‌ సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్‌ కేర్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్క్‌ కార్మికులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన, కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పని ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యలు, నిద్రలేమి, అధిక ఆలోచనలు, ఆందోళన వంటివి మానసిక…

    Continue Reading

  • ఉత్తర భారతదేశ రాజకీయాలను మార్చేది సిరిసిల్ల సభ: మంత్రి తుమ్మల

    ఉత్తర భారతదేశ రాజకీయాలను మార్చేది సిరిసిల్ల సభ: మంత్రి తుమ్మల

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. మంత్రి శ్రీధర్ బాబు. యువరాజు కోటను బద్దలు కొడుతాం.మంత్రి అడ్లూరి. సిరిసిల్లలో సిఎం సభ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో మంత్రులు.. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 30న నిర్వహించి సిరిసిల్ల సభ ఉత్తర భారత దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే సభ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

    Continue Reading

  • సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చొప్పదండి ప్రకాష్?
    , , ,

    సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చొప్పదండి ప్రకాష్?

    ఆఖరిక్షణంలో మారిన సమీకరణాలు. మాజీ మండలాధ్యక్షులకే సింగిల్‌ విండో చైర్మన్ పదవులు! నేతలను వరించనున్న నామినేటెడ్ పోస్టులు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామీనేటెడ్ పదవుల పందెరం హిట్ పుట్టిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతుంది. అధికార పార్టీ అధిష్టానం ఈ నామినేటెడ్ పదవులను ఎవరికి కట్టబెడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కాక రేపుతుంది. చాలామంది ఆశావాహులు ఈ నామినేటెడ్ పదవులు ఆశిస్తుండగా, ఇప్పటికే…

    Continue Reading

error: Content is protected !!