Category: Editor’s Picks
In the vibrant WordPress ecosystem, AF Themes stands as a beacon of innovation and excellence. Our popular themes — CoverNews, Morenews, ChromeNews, Newsphere, and Shopical — alongside our powerful plugins — WP Post Author, Blockspare, and Elespare — serve as the building blocks of your digital journey.
-

బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో విమలక్క బతుకమ్మ సందడి!
వేములవాడలో ఘనంగా ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు. బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు.. ప్రజా పోరాటాలకు ప్రతీక: విమలక్క. సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి, ఆటపాటల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క…
-

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రూట్ రిహార్సల్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి, ఐపీఎస్, వీబీ కమలాసన్రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్), ఓఎస్డీ ఐఎస్డబ్ల్యూ, డైరెక్టర్ టీజీఐసీసీసీ, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.…
-

కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
30న సీఎం రేవంత్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభం. హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. సిరివెలుగు, కరీంనగర్: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…
Latest News
You May Have Missed



















