Category: Newsbeat
-

ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!
ఈసీ అధికారాలు జేబు సంస్థలా భావించొద్దని హితవు. ఓట్ల చోరిపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమా అంటూ సవాలు. సిరివెలుగు, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థలా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే…
-

సైఫాబాద్ పీఎస్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని పోలీసులకు సూచన. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశం. సిరివెలుగు, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, పిటిషన్లో పేర్కొన్న బాధితులకు రక్షణ కల్పించాలని సూచించింది. కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేష్ ముదిరాజ్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ…
-

కేసీఆర్ రాజీనామా చేయాలి: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్న వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు సిరివెలుగు, హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ దాదాపు వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్…
Latest News
You May Have Missed













