Author: sirivelugu

  • విద్యార్థినులకు ఉచిత హెల్త్ క్యాంప్
    , ,

    విద్యార్థినులకు ఉచిత హెల్త్ క్యాంప్

    సిరివెలుగు, సిరిసిల్ల: లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీనగర్ సంయుక్త ఆధ్వర్యంలో లయన్ డయాగ్నొస్టిక్ సెంటర్ సహకారంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపులో సుమారు 290 మంది విద్యార్థినులకు సీబీపీ పరీక్షలు, బ్లడ్ గ్రూపింగ్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. వనజాకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంజలీనా అల్ఫ్రెడ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తహీనత వల్ల…

    Continue Reading

  • సిరిసిల్ల బాలికల కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవం
    , ,

    సిరిసిల్ల బాలికల కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవం

    70 మంది విద్యార్థినులకు ఉచిత హిందీ స్టడీ మెటీరియల్‌ పంపిణీ. సిరివెలుగు, సిరిసిల్ల : ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ భాష హిందీలో గత ఏడాది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. హిందీ అభ్యసిస్తున్న 70 మంది విద్యార్థినులకు పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జి. వనజాకుమారి, హిందీ అధ్యాపకులు సయ్యద్‌ జబీ మాట్లాడుతూ…

    Continue Reading

  • రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభను విజయవంతం చేయాలి: సిరిసిల్ల సీపీఐ నాయకులు
    , ,

    రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభను విజయవంతం చేయాలి: సిరిసిల్ల సీపీఐ నాయకులు

    ప్రభుత్వమే అధికారికంగా వారోత్సవాలు నిర్వహించాలి. చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. సిరివెలుగు, సిరిసిల్ల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాలో వారం రోజులుగా నిర్వహించిన వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో చరిత్రపై అవగాహన కల్పించామని తెలిపారు. బుధవారం సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌ సీపీఐ కార్మిక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ కార్యదర్శి పంతం రవి, నియోజకవర్గ బాధ్యులు గుంటి…

    Continue Reading

  • సైఫాబాద్‌ పీఎస్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
    , , , ,

    సైఫాబాద్‌ పీఎస్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

    సీసీటీవీ ఫుటేజ్‌ భద్రపరచాలని పోలీసులకు సూచన. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశం. సిరివెలుగు, హైదరాబాద్‌: సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాడి జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, పిటిషన్‌లో పేర్కొన్న బాధితులకు రక్షణ కల్పించాలని సూచించింది. కేటీఆర్‌ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌ ముదిరాజ్‌పై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో దాడి జరిగిందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ…

    Continue Reading

  • పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్
    , , , ,

    పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్

    ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల ఆకలిని తరిమి.. అక్షరానికి అండగా నిలుస్తాం. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్‌లో రూ.8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభం. 49,025 మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం. సిరివెలుగు, కరీంనగర్ : పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి…

    Continue Reading

  • పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలిబీ: ఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
    , ,

    పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలిబీ: ఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్. సిరివెలుగు, సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని…

    Continue Reading

  • వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరిసిల్ల మానేరు తీరంలో ఎస్పీ కలిసి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలిన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి. గితే, పలు శాఖల అధికారులతో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి…

    Continue Reading

  • ముదిరాజులను బీసీ-డీ నుంచి ‘ఏ’లోకి మార్చాలి: జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము
    , ,

    ముదిరాజులను బీసీ-డీ నుంచి ‘ఏ’లోకి మార్చాలి: జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము

    28న సిరిసిల్లలో ఆత్మగౌరవ సింహగర్జన మహాధర్నా. విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం పిలుపు. సిరివెలుగు, సిరిసిల్ల : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము డిమాండ్ చేశారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ముదిరాజు సంఘ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ ముదిరాజుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఈ నెల 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ‘ఆత్మగౌరవ…

    Continue Reading

  • సిరిసిల్లాకు సీఎం రేవంత్..!
    , , , , , ,

    సిరిసిల్లాకు సీఎం రేవంత్..!

    ఈ నెలాఖరులోగా సిరిసిల్లలో సీఎం టూర్? బిఆర్ఎస్ ఎత్తుగడలకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. కేటీఆర్ కంచుకోటలో బలప్రదర్శనకు రంగం సిద్ధం. సిటీ నడిబొడ్డున భారీ బహిరంగ సభకు సన్నాహాలు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈనెల 30న సభ. ఆ తరువాత సిద్దిపేట, గజ్వేల్ లోనూ. బిఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్గా వ్యూహం. సీఎం సిరిసిల్ల టూర్ పై పెరుగుతున్న ఉత్కంఠ. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. సిరివెలుగు, తెలంగాణ బ్యూరో, రాజన్న సిరిసిల్ల: అతి త్వరలో సిరిసిల్లలో సీఎం…

    Continue Reading

  • చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన షురూ: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన షురూ: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి…

    Continue Reading

error: Content is protected !!