Author: sirivelugu
-

సిరిసిల్ల బస్టాండ్‌లో వ్యక్తికి తప్పిన ప్రమాదం!
స్వల్ప గాయాలతో వ్యక్తి సేఫ్. డ్రైవర్ నిర్లక్ష్యంపై ప్రయాణికుల ఆగ్రహం. సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్ల పాత బస్టాండ్‌లో సోమవారం ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడుపుతూ బస్టాండ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టినంత పని చేశాడు. బస్సు బంపర్ అతడికి తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు కాగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన…
-

కేసీఆర్ రాజీనామా చేయాలి: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్న వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు సిరివెలుగు, హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ దాదాపు వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్…
-

సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ ప్రభుత్వం:తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు
పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం. సీఎంఆర్ఎఫ్ పేద కుటుంబాలకు కొండంత అండ. తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు. సిరివెలుగు, తంగళ్లపల్లి: నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని గోపాల్‌రావుపల్లె, అంకుషపూర్…
-

సిరిసిల్లలో గెలిచి.. ఓడిన ‘బీసీ’ నినాదం!
తరాలు మారినా చెరగని చైతన్య స్ఫూర్తి. 1962లో గుడ్ల లక్ష్మీనర్సయ్య తిరుగుబాటు బావుటా. ఓటమి నుంచి గెలుపు కోసం అందించిన పాఠాలు. 1978లో బీసీ అభ్యర్థికి దక్కిన అవకాశం. సిరిసిల్లలో 60 శాతానికి పైగా బీసీ ఓటర్లు. అయినా ప్రశ్నార్థకంగా రాజకీయ ప్రాతినిధ్యం! జనాభాలో బీసీల ప్రాబల్యం.. రాజకీయాల్లో మాత్రం ప్రాతినిధ్య లోటు. ఇది సిరిసిల్ల నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఏళ్లుగా వినిపిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా చేనేత వృత్తితో ముడిపడి ఉన్న పద్మశాలి సామాజికవర్గం గణనీయంగా ఉన్నప్పటికీ,…
-

హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం:సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్
సిరివెలుగు, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఆరోపించారు. ఆదివారం 34వ వార్డు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో వార్డులోని పలు ఇళ్లకు వెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దార్ల సందీప్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం…
-

శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్
వేములవాడ (రాజన్న సిరిసిల్ల) 04 సెప్టెంబర్ 2026: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులకు దేవస్థాన అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద…
-
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ పకడ్బందీగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎస్ఐఆర్ లో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో రాజకీయ పార్టీలతో సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -05: ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ )లో భాగంగావేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీ ఎల్ ఏలతో నిర్వహించిన సమావేశానికి శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.ప్రత్యేక ఓటర్…
-

కమలాపూర్‌లో ‘వంటా-వార్పు’లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు
MLA-Padi-KaushikReddy-faces-severe-criticism-over-a-cook-and-serve-event-in-Kamalapur
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
-

మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల
ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ✅ కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఈ…
Latest News
You May Have Missed












