Category: కరీంనగర్
-

సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ ప్రభుత్వం:తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు
పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం. సీఎంఆర్ఎఫ్ పేద కుటుంబాలకు కొండంత అండ. తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు. సిరివెలుగు, తంగళ్లపల్లి: నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, పేదల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని గోపాల్రావుపల్లె, అంకుషపూర్…
-

హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం:సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్
సిరివెలుగు, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ ఆరోపించారు. ఆదివారం 34వ వార్డు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో వార్డులోని పలు ఇళ్లకు వెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దార్ల సందీప్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం…
-

శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్
వేములవాడ (రాజన్న సిరిసిల్ల) 04 సెప్టెంబర్ 2026: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులకు దేవస్థాన అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద…
-
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ పకడ్బందీగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎస్ఐఆర్ లో భాగంగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో రాజకీయ పార్టీలతో సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ -05: ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ )లో భాగంగావేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీ ఎల్ ఏలతో నిర్వహించిన సమావేశానికి శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.ప్రత్యేక ఓటర్…
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
Latest News
You May Have Missed












