Category: తాజా వార్తలు
-

కంప్యూటర్లు డౌన్.. ఆన్‌లైన్‌కు బ్రేక్…
ప్రజావాణిలో నిలిచిన ఆన్లైన్ సేవలు. ఆన్లైన్ చేయకుండానే దరఖాస్తుల స్వీకరణ. గంటకుపైగా మొరాయించిన కంప్యూటర్లు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రజావాణి సందర్భంగా కంప్యూటర్లు గంటకుపైగా మొరాయించడంతో ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తమ సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంప్యూటర్లలో దరఖాస్తులు ఆన్లైన్ చేసే సైట్ ఓపెన్ కాకపోవడంతో అధికారులు దాదాపు…
-

ఎగువ మానేరు నీటి విడుదలతో రైతులకు ఊరట
ఫలించిన బీజేపీ ధర్నా.. 700 ఎకరాలకు సాగునీరు విడుదల. సిరివెలుగు, గంభీరావుపేట: ఎగువ మానేరు నీటి విడుదలతో రైతులకు ఊరట కలిగింది. ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు ఎగువ మానేరు నీటిని విడుదల చేయాలని రైతుల పక్షాన శనివారం బీజేపీ చేపట్టిన పోరాటానికి స్పందన లభించింది. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాకు ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదివారం దాదాపు 700 ఎకరాల వరిసాగుకు నీటిని విడుదల చేశారు. నీటి…
-

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం: బిజెపి నేత ప్రతాప రామకృష్ణ
వేములవాడ మున్సిపల్ కార్మికులకు బీజేపీ నేతల సన్మానం. సిరివెలుగు, వేములవాడ: పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం వేములవాడలో నిర్వహించిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛతలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని…
-

స్టడీ సర్కిల్ లో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా రెసిడెన్షియల్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించడంతో పాటు డిగ్రీ…
-

అసలైన దళిత ద్రోహి రసమయి: ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పండుగ ప్రదీప్
సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పండుగ ప్రదీప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలైన దళిత ద్రోహి రసమయేనని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై రసమయి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పండుగ ప్రదీప్ మాట్లాడారు. కేసీఆర్ బూట్లు నాకి రసమయి రెండుసార్లు ఎమ్మెల్యేగా…
-

సిరిసిల్ల జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు రెండు కొత్త కోర్సులు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎం.ఏ. ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఈసీసీఈ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూరవిద్యా విధానంలో రెండు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఎం.ఏ. (ఎడ్యుకేషన్), డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ECCE) కోర్సులను ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదిలా…
-

సీఎంకు సిరిసిల్ల బార్ అసోసియేషన్ వినతులు
సానుకూలంగా స్పందించిన సిఎం రేవంత్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి రెండు ప్రత్యేక వినతిపత్రాలు సమర్పించారు. అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, న్యాయవాదుల ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక అవసరాల కోసం హెల్త్ అండ్ రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు సుమారు 3 ఎకరాల స్థలం…
-

సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రూట్ రిహార్సల్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐపీఎస్, వీబీ కమలాసన్‌రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్), ఓఎస్డీ ఐఎస్‌డబ్ల్యూ, డైరెక్టర్ టీజీఐసీసీసీ, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.…
-

విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడం: మంత్రి అడ్లూరి
నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారాన్ని అందించడం లక్ష్యం. చిన్నబోనాల ఎస్టీ గురుకుల పాఠశాలను పరిశీలన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని చిన్నబోనాల ఎస్టీ సంక్షేమ హాస్టల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులతో పాటు కిచెన్ షెడ్,…
Latest News
You May Have Missed













