Category: తాజా వార్తలు

  • పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్
    , , , ,

    పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్

    ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల ఆకలిని తరిమి.. అక్షరానికి అండగా నిలుస్తాం. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్‌లో రూ.8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభం. 49,025 మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం. సిరివెలుగు, కరీంనగర్ : పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి…

    Continue Reading

  • పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలిబీ: ఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
    , ,

    పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలిబీ: ఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్. సిరివెలుగు, సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని…

    Continue Reading

  • వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరిసిల్ల మానేరు తీరంలో ఎస్పీ కలిసి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలిన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి. గితే, పలు శాఖల అధికారులతో కలిసి ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి…

    Continue Reading

  • ముదిరాజులను బీసీ-డీ నుంచి ‘ఏ’లోకి మార్చాలి: జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము
    , ,

    ముదిరాజులను బీసీ-డీ నుంచి ‘ఏ’లోకి మార్చాలి: జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము

    28న సిరిసిల్లలో ఆత్మగౌరవ సింహగర్జన మహాధర్నా. విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం పిలుపు. సిరివెలుగు, సిరిసిల్ల : ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము డిమాండ్ చేశారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ముదిరాజు సంఘ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ ముదిరాజుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఈ నెల 28న సిరిసిల్లలో నిర్వహించనున్న ‘ఆత్మగౌరవ…

    Continue Reading

  • సిరిసిల్లాకు సీఎం రేవంత్..!
    , , , , , ,

    సిరిసిల్లాకు సీఎం రేవంత్..!

    ఈ నెలాఖరులోగా సిరిసిల్లలో సీఎం టూర్? బిఆర్ఎస్ ఎత్తుగడలకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. కేటీఆర్ కంచుకోటలో బలప్రదర్శనకు రంగం సిద్ధం. సిటీ నడిబొడ్డున భారీ బహిరంగ సభకు సన్నాహాలు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈనెల 30న సభ. ఆ తరువాత సిద్దిపేట, గజ్వేల్ లోనూ. బిఆర్ఎస్ అగ్రనేతలే టార్గెట్గా వ్యూహం. సీఎం సిరిసిల్ల టూర్ పై పెరుగుతున్న ఉత్కంఠ. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు. సిరివెలుగు, తెలంగాణ బ్యూరో, రాజన్న సిరిసిల్ల: అతి త్వరలో సిరిసిల్లలో సీఎం…

    Continue Reading

  • చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన షురూ: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన షురూ: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి…

    Continue Reading

  • గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్‌బాబు
    , ,

    గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్‌బాబు

    నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన. సిరివెలుగు, సిరిసిల్ల : గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని మానేరు నది తీరంలోని బ్రిడ్జి వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్‌బాబు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు…

    Continue Reading

  • రాజన్న కోడె ప్రసాదం.. రైతులకు వరం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
    , ,

    రాజన్న కోడె ప్రసాదం.. రైతులకు వరం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

    తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణి ప్రారంభం. హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరివెలుగు, వేములవాడ : రాజన్నకు భక్తులు సమర్పించిన కోడెలు ఇక సన్న, చిన్నకారు రైతులకు ‘రాజన్న ప్రసాదం’గా చేరుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. భక్తుల మొక్కులతో ఆలయానికి చేరిన కోడెలను గోశాలలో సంరక్షిస్తూ.. అర్హులైన నిరుపేద రైతులకు జతలుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం తిప్పాపూర్ గోశాలలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసిఆయన ముఖ్య…

    Continue Reading

  • వినాయకుడికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక పూజలు
    , ,

    వినాయకుడికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక పూజలు

    ఐడీఓసీలో మట్టి గణపతి ప్రతిష్ఠ. పాల్గొన్న ఆయా జిల్లా అధికారులు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : వినాయక చవితి సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ దంపతులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.జిల్లా ప్రజలంతా వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాంచందర్,…

    Continue Reading

  • భక్తిశ్రద్ధలతో గణనాథునికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూజలు
    , ,

    భక్తిశ్రద్ధలతో గణనాథునికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూజలు

    ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణహిత గణేష్ ఉత్సవాలకు పిలుపు సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ప్రజలకు…

    Continue Reading

error: Content is protected !!