Category: Editor’s Picks
In the vibrant WordPress ecosystem, AF Themes stands as a beacon of innovation and excellence. Our popular themes — CoverNews, Morenews, ChromeNews, Newsphere, and Shopical — alongside our powerful plugins — WP Post Author, Blockspare, and Elespare — serve as the building blocks of your digital journey.
-

కేసీఆర్ రాజీనామా చేయాలి: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్న వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు సిరివెలుగు, హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ దాదాపు వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్…
-

సిరిసిల్లలో గెలిచి.. ఓడిన ‘బీసీ’ నినాదం!
తరాలు మారినా చెరగని చైతన్య స్ఫూర్తి. 1962లో గుడ్ల లక్ష్మీనర్సయ్య తిరుగుబాటు బావుటా. ఓటమి నుంచి గెలుపు కోసం అందించిన పాఠాలు. 1978లో బీసీ అభ్యర్థికి దక్కిన అవకాశం. సిరిసిల్లలో 60 శాతానికి పైగా బీసీ ఓటర్లు. అయినా ప్రశ్నార్థకంగా రాజకీయ ప్రాతినిధ్యం! జనాభాలో బీసీల ప్రాబల్యం.. రాజకీయాల్లో మాత్రం ప్రాతినిధ్య లోటు. ఇది సిరిసిల్ల నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఏళ్లుగా వినిపిస్తున్న ప్రశ్న. ముఖ్యంగా చేనేత వృత్తితో ముడిపడి ఉన్న పద్మశాలి సామాజికవర్గం గణనీయంగా ఉన్నప్పటికీ,…
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
Latest News
You May Have Missed












