Author: sirivelugu

  • విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడం: మంత్రి అడ్లూరి
    , ,

    విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడం: మంత్రి అడ్లూరి

    నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారాన్ని అందించడం లక్ష్యం. చిన్నబోనాల ఎస్టీ గురుకుల పాఠశాలను పరిశీలన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని చిన్నబోనాల ఎస్టీ సంక్షేమ హాస్టల్ ను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులతో పాటు కిచెన్ షెడ్,…

    Continue Reading

  • సిరిసిల్లలో హీట్ పెంచిన బీఆర్‌ఎస్
    , ,

    సిరిసిల్లలో హీట్ పెంచిన బీఆర్‌ఎస్

    సీఎం హోదాలో వస్తున్న రేవంత్‌.. హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి: బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. 8 వేల ఎకరాల ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కొండూరు రవీందర్‌రావు. సిరివెలుగు, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, సోమవారం పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను…

    Continue Reading

  • సిరిసిల్లలో ఆటో కార్మికుల నిరసన
    , ,

    సిరిసిల్లలో ఆటో కార్మికుల నిరసన

    ఎన్నికల హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలంటూ ధర్నా. సిరివెలుగు, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఆటో కార్మికులు నిరసనకు దిగారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌ సమీపంలోని నేతన్న చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటో కార్మికుల…

    Continue Reading

  • మిడ్ మానేరు నుండి నీటి విడుదల తగ్గింపు
    , ,

    మిడ్ మానేరు నుండి నీటి విడుదల తగ్గింపు

    పదవ ప్యాకేజీలో మూడు యూనిట్ల పంపింగ్ నిలిపివేత. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్‌వే రేడియల్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని ఉదయం 10:30 గంటలకు 9,300 క్యూసెక్కులకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, లోడ్ డిస్పాచ్ సూచనలు, టీజీ ట్రాన్స్‌కో షిఫ్ట్ అధికారుల అభ్యర్థన మేరకు పదవ ప్యాకేజీలోని పంపింగ్ యూనిట్లను దశలవారీగా నిలిపివేశారు. యూనిట్–4ను సాయంత్రం 4:45…

    Continue Reading

  • ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం: తాల్లపెళ్లి సర్పంచ్ రచన
    , ,

    ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం: తాల్లపెళ్లి సర్పంచ్ రచన

    సిరివెలుగు ఇల్లంతకుంట: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యమని తాల్లపెళ్లి సర్పంచ్ రచన వెంకటరామిరెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండలం తాల్లపెళ్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించి రిసోర్స్ మ్యాప్ వేసి వాస్తవ పనుల అవసరాలను గుర్తించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని,గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించి,గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎలుక…

    Continue Reading

  • ఉత్తర భారతదేశ రాజకీయాలను మార్చేది సిరిసిల్ల సభ: మంత్రి తుమ్మల

    ఉత్తర భారతదేశ రాజకీయాలను మార్చేది సిరిసిల్ల సభ: మంత్రి తుమ్మల

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. మంత్రి శ్రీధర్ బాబు. యువరాజు కోటను బద్దలు కొడుతాం.మంత్రి అడ్లూరి. సిరిసిల్లలో సిఎం సభ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో మంత్రులు.. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 30న నిర్వహించి సిరిసిల్ల సభ ఉత్తర భారత దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే సభ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

    Continue Reading

  • సిరిసిల్లలో భూకబ్జాల దుమారం!
    , , , ,

    సిరిసిల్లలో భూకబ్జాల దుమారం!

    అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు. కేటీఆర్‌ కౌంటర్.. భూముల వివరాలు బయటపెట్టాలని డిమాండ్. జీఓ 134తో భూ విచారణ కమిటీ. తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుపాను! 30న సిరిసిల్లలో సీఎం భారీ బహిరంగ సభ. మరింత వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం. 8వేల ఎకరాలు.. సిరిసిల్లలో కబ్జా భూముల అసలు కథేంటి? సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి కేంద్రబిందువుగా మారింది. అసెంబ్లీలో సెప్టెంబర్ 16న 22-ఏ నిషేధిత భూముల…

    Continue Reading

  • రెడ్‌క్రాస్ డైరెక్టర్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించాలి: సొసైటీ మాజీ డైరెక్టర్‌ బియ్యంకార్‌ శ్రీనివాస్‌
    , ,

    రెడ్‌క్రాస్ డైరెక్టర్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరించాలి: సొసైటీ మాజీ డైరెక్టర్‌ బియ్యంకార్‌ శ్రీనివాస్‌

    అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు. సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌ ఎన్నికల్లో డాక్టర్ గూడూరి రవీందర్‌ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించి, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ డైరెక్టర్‌ బియ్యంకార్‌ శ్రీనివాస్‌ శుక్రవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రవీందర్‌ ప్రస్తుతం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నందున, సిరిసిల్ల రెడ్‌క్రాస్‌ సొసైటీలో సేవలందించేందుకు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల అనుమతి అవసరమా, అనే అంశాన్ని పరిశీలించాలని ఫిర్యాదులో…

    Continue Reading

  • సహకార శాఖ విచారణకు నెలరోజుల గడువు ఇవ్వాలి: సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు
    , ,

    సహకార శాఖ విచారణకు నెలరోజుల గడువు ఇవ్వాలి: సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు

    గతంలో జరిగిన వ్యవహారంపై సమన్లు ఇవ్వడం కక్షసాధింపు. సెస్‌ విచారణకు సహకరిస్తూ.. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం. సిరివెలుగు, సిరిసిల్ల: సహకార శాఖ చట్టం కింద సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)కు సంబంధించిన విచారణకు తమను హాజరు కావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు స్పందించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార శాఖ 1964 చట్టంలోని 51 విచారణ, 55 సెక్షన్‌ ప్రకారం…

    Continue Reading

  • గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే
    , ,

    గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే

    300 మంది పోలీసులతో బందోబస్తు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం. రీల్స్‌, సెల్ఫీల కోసం ప్రమాదాలకు పాల్పడొద్దని సూచన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో శుక్రవారం జరగనున్న గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా సుమారు 300 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శోభాయాత్రలు జరిగే…

    Continue Reading

error: Content is protected !!