Author: sirivelugu

  • ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు!
    , ,

    ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు!

    బస్సులు లేక కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల అవస్థలు. పిల్లల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం. అధికారుల పనితీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల రవాణా విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తుండటంతో తీవ్ర రద్దీ ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. చిన్నారులు పుస్తకాలతో కూడిన భారీ బ్యాగులతో…

    Continue Reading

  • మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరిసిల్ల గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ ఆకస్మిక తనిఖీ. సిరివెలుగు, సిరిసిల్ల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకొని, వారి హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. కిచెన్ గోదాంలో బియ్యం, పప్పులు,…

    Continue Reading

  • ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్ రిఫరెన్స్
    , ,

    ‘ది ప్యారడైజ్’లో కేసీఆర్ రిఫరెన్స్

    ప్రియదర్శి ‘శంకరన్న’ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ! సిరివెలుగు, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరోయిన్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన వెంటనే ఇందులోని కొన్ని సన్నివేశాలు, పాత్రలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాత్రలో ప్రియదర్శి లుక్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, డైలాగ్…

    Continue Reading

  • మర్తనపేట అంగన్వాడీలో పోషన్ మహా కార్యక్రమం
    , ,

    మర్తనపేట అంగన్వాడీలో పోషన్ మహా కార్యక్రమం

    తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన. సిరివెలుగు కోనరావుపేట: కోనరావుపేట మండలం ధర్మారం సెక్టార్ పరిధిలోని మర్తనపేట అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాహ కార్యక్రమంలో భాగంగా తల్లులకు పోషకాహారంపై అవగాహన నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కనకమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.సూపర్‌వైజర్‌ కనకమ్మ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఎదుగుదలలో మొదటి వెయ్యి…

    Continue Reading

  • కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
    , , , ,

    కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

    30న సీఎం రేవంత్‌ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్‌ ప్రారంభం. హెలిప్యాడ్‌, భద్రత, ట్రాఫిక్‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. సిరివెలుగు, కరీంనగర్‌: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…

    Continue Reading

  • సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చొప్పదండి ప్రకాష్?
    , , ,

    సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చొప్పదండి ప్రకాష్?

    ఆఖరిక్షణంలో మారిన సమీకరణాలు. మాజీ మండలాధ్యక్షులకే సింగిల్‌ విండో చైర్మన్ పదవులు! నేతలను వరించనున్న నామినేటెడ్ పోస్టులు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామీనేటెడ్ పదవుల పందెరం హిట్ పుట్టిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులపై రోజురోజుకీ ఉత్కంఠ పెరుగుతుంది. అధికార పార్టీ అధిష్టానం ఈ నామినేటెడ్ పదవులను ఎవరికి కట్టబెడుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కాక రేపుతుంది. చాలామంది ఆశావాహులు ఈ నామినేటెడ్ పదవులు ఆశిస్తుండగా, ఇప్పటికే…

    Continue Reading

  • వినాయకుడి వద్ద అన్నదానం ప్రారంభించిన కలెక్టర్‌
    , ,

    వినాయకుడి వద్ద అన్నదానం ప్రారంభించిన కలెక్టర్‌

    స్వయంగా వడ్డించిన గరిమ అగ్రవాల్‌. అధికారులతో కలిసి భోజనం. సిరివెలుగు, సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద బుధవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రారంభించారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ స్వయంగా ఉద్యోగులు, సిబ్బంది, సందర్శకులకు భోజనం వడ్డించారు. అనంతరం అధికారులతో పాటు సిబ్బందితో కలిసి కలెక్టర్‌ భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ…

    Continue Reading

  • సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ మహేష్‌ బి.గితే
    , ,

    సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ మహేష్‌ బి.గితే

    హెలిప్యాడ్‌, పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలిన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ నెల 30న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే బుధవారం పోలీసు అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌ కోసం ఎంపిక చేయనున్న ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. వీఐపీ, వీవీఐపీ భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌,…

    Continue Reading

  • ముగ్గురు సిరిసిల్ల కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత
    , ,

    ముగ్గురు సిరిసిల్ల కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ ఎత్తివేత

    సిరివెలుగు, సిరిసిల్ల: సిరిసిల్లలోని ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై సస్పెన్షన్ వేటు అధిష్టానం ఎత్తివేసింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోనె శరణ్య, బూర యాదగిరి, నల్ల శ్రావణ్ లు కౌన్సిలర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. సుమారు ఆరు నెలల పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారని, ఈ ముగ్గురిని అధిష్టానం ఆదేశాల మేరకు డిసిసి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం…

    Continue Reading

  • సీఎం వస్తుండు..! భూములు లాక్కుంటాం..? కాంగ్రెస్ నేత వాక్యాలపై జిల్లెల్ల రైతుల ఆవేదన
    , ,

    సీఎం వస్తుండు..! భూములు లాక్కుంటాం..? కాంగ్రెస్ నేత వాక్యాలపై జిల్లెల్ల రైతుల ఆవేదన

    భూముల పట్టాల పునరుద్ధరణకు రైతుల ఆందోళన. జిల్లెల్లలో ప్రధాన రహదారిపై బైఠాయింపు. తమ భూములు లాక్కోవద్దంటూ నిరసన. సిరివెలుగు, సిరిసిల్ల : సీఎం వస్తుండు.. భూములు లాక్కుంటాం.. కాంగ్రెస్ నేత వాక్యాలు చేస్తున్నాడని మండలంలోని జిల్లెల్ల గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, రైతుబంధు, ఎరువులు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ జిలెల్ల గ్రామానికి చెందిన దళిత రైతులు బుధవారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ…

    Continue Reading

error: Content is protected !!