ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం: తాల్లపెళ్లి సర్పంచ్ రచన

సిరివెలుగు ఇల్లంతకుంట: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యమని తాల్లపెళ్లి సర్పంచ్ రచన వెంకటరామిరెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండలం తాల్లపెళ్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించి రిసోర్స్ మ్యాప్ వేసి వాస్తవ పనుల అవసరాలను గుర్తించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని,గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించి,గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎలుక…

సిరివెలుగు ఇల్లంతకుంట: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యమని తాల్లపెళ్లి సర్పంచ్ రచన వెంకటరామిరెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండలం తాల్లపెళ్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించి రిసోర్స్ మ్యాప్ వేసి వాస్తవ పనుల అవసరాలను గుర్తించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని,గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించి,గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎలుక రామస్వామి,టి ఏ పుష్పలత,కార్యదర్శి తిరుపతిరెడ్డి వార్డు సభ్యులు సభ్యులు పల్లె మధు,రాజమౌళి,రాజేందర్,వడ్డిక లత,రాజమణి,వివో అధ్యక్షురాలు శ్రీలత,ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!