వేములవాడ సద్దుల బతుకమ్మలో విమలక్క సందడి

సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సందడి చేశారు. శుక్రవారం ఉదయం వేములవాడకు చేరుకున్న ఆమె, 20వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శంకర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను అందంగా అలంకరించారు. అనంతరం పట్టణంలోని పలు వీధుల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది.…

సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క సందడి చేశారు. శుక్రవారం ఉదయం వేములవాడకు చేరుకున్న ఆమె, 20వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి శంకర్ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను అందంగా అలంకరించారు. అనంతరం పట్టణంలోని పలు వీధుల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం మరింత సందడిగా మారింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!