Category: Uncategorized
-

కామారెడ్డి జిల్లా బిజెపి మహిళా ఇన్చార్జిగా సిరిసిల్ల మహిళా నేత
అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన వేముల వైశాలి. సిరివెలుగు, సిరిసిల్ల : తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణానికి చెందిన సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలు, రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యురాలు వేముల వైశాలిని కామారెడ్డి జిల్లా మహిళా ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కామారెడ్డి…
-

పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి:కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
సిరివెలుగు, కరీంనగర్ టౌన్: పట్టుదల, అంకితభావం, కఠోర శ్రమతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించవచ్చని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ‘నా దేశం–నా జాతి–నా బాధ్యత’ అంశంపై నిర్వహించిన వ్యక్తిత్వ నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వామి వివేకానంద బోధనలు, క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత విలువలతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజాభివృద్ధిలో…
-

మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల
ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ✅ కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఈ…
-

కేసీఆర్ రాజీనామా చేయాలి: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్న వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు సిరివెలుగు, హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ దాదాపు వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్…
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
-

మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల
ఫేజ్-2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ✅ కొడంగల్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై హకీంపేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఎంఎన్ కేఎల్ఐఎస్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ఈ…
Latest News
You May Have Missed












