Author: venkatesh ashadapu
-
మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ ట్రెక్కింగ్లొకి ఎల్లేతందుకు జనమంతా జబర్దస్తుగా రావాలె: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అక్టోబర్ 18న పొద్దుగాల 6 గంటలకు బేగంపేట ఊరి నుంచే మొదలు! అడవి అందాలను కళ్లార చూస్తూ… ఖిల్లా చరిత్రను తెల్సుకునే మంచి అవకాశం!‘ మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’ పోస్టరును విడుదల చేసిన కలెక్టర్ సిరి వెలుగు పెద్దపల్లి: జిల్లాలో ఉన్న రామగిరి ఖిల్లా ఎంత గొప్పదో, దాని వెనుక ఉన్న చరిత్ర ఏందో అందరికీ తెల్వాలె. అట్లనే అడవి ప్రకృతి అందాలను చూస్తూ, పర్యావరణాన్ని ఎట్ల కాపాడుకోవాలో చెెప్పుకునేందుకు ‘మన జిల్లా…
Latest News
You May Have Missed












