Category: క్రీడలు
-

జాతీయ స్థాయి పోటీలకు అఫ్జల్ బేగం ఎంపిక
సివిల్ సర్వీసెస్ షటిల్ బ్యాడ్మింటన్లో సింగిల్స్, డబుల్స్లో ప్రథమ స్థానం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రతిభ చాటారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పాల్గొన్న ఆమె రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి…
-

కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం
చెట్టును ఢీ కొట్టిన కారు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన. సిరివెలుగు, వేములవాడ: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 2 న శుక్రవారం సాయంత్రం రాష్ట్రస్థాయి బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి అలియాస్ కబడ్డీ మల్లారెడ్డి తన…
-

ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
విజేతలుగా కొత్తగూడెం, నల్లగొండ జట్లు. బాలికల విభాగంలో కొత్తగూడెం.. బాలుర విభాగంలో నల్లగొండ . విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన మంత్రి, విప్. సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లలో బాలికల విభాగంలో కొత్తగూడెం , బాలుర విభాగంలో నల్లగొండ జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ఖమ్మం 24, కొత్తగూడెం 48 స్కోరు సాధించగా కొత్తగూడెం…
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
Latest News
You May Have Missed












