Category: కరీంనగర్

  • ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తించి భద్రపరచాలి: కరీంనగర్ అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే
    , , ,

    ప్రాచీన విజ్ఞానాన్ని గుర్తించి భద్రపరచాలి: కరీంనగర్ అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే

    తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలను డిజిటలైజ్‌ చేయాలి. సిరివెలుగు, కరీంనగర్‌: జిల్లాలోని ప్రాచీన తాళపత్రాలు, గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి భద్రపరచాలని అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జ్ఞాన్‌ భారతం మిషన్‌లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌ తదితర భాషల్లో తాళపత్రాలు, లోహాలు, రాతిపై లిఖించిన పురాతన గ్రంథాలు, పద్యాలు, శాసనాలను సేకరించాలని సూచించారు.…

    Continue Reading

  • మట్టి వినాయకులను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి
    , ,

    మట్టి వినాయకులను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి

    సిరివెలుగు సిరిసిల్ల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రజలు ముందుకు రావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి కోరారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రసాయన రంగులతో తయారైన విగ్రహాలు నీటిలో త్వరగా కరగకపోవడంతో పర్యావరణానికి…

    Continue Reading

  • మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడుదాం: జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే
    , ,

    మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడుదాం: జిల్లా ఎస్పీ మహేష్‌ బి.గితే

    సిరివెలుగు సిరిసిల్ల: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మట్టి గణపతులను పూజించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, సలహాలను పాటిస్తూ ప్రశాంత…

    Continue Reading

  • పల్లిమక్తలో ప్రభుత్వ ఆరోగ్య శిబిరం
    ,

    పల్లిమక్తలో ప్రభుత్వ ఆరోగ్య శిబిరం

    సిరివెలుగు, కోనరావుపేట: మండలంలోని పల్లిమక్త గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్‌ జిన్న అనూష అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో, సుద్దాల సబ్‌సెంటర్‌ డాక్టర్‌ చిరంజీవి పర్యవేక్షణలో శిబిరం జరిగింది. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలతో పాటు షుగర్‌, బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ‘డ్రైడే ఫ్రైడే’ కార్యక్రమంలో భాగంగా దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం కవిత,…

    Continue Reading

  • రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌
    , ,

    రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

    అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన ఐడీఓసీలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సిరివెలుగు, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీటీఏడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…

    Continue Reading

  • బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలను తిప్పికొడతాం:పిసిసి అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర
    , ,

    బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలను తిప్పికొడతాం:పిసిసి అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర

    బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే గూటి పక్షులని ఏద్దేవా సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొడతామని పీసీసీ అధికార ప్రతినిధి మోడీ రవిచంద్ర అన్నారు. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం…

    Continue Reading

  • చెత్త వాహనంలో వినాయక విగ్రహాల తరలింపు: జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా
    , ,

    చెత్త వాహనంలో వినాయక విగ్రహాల తరలింపు: జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నాయకులు ధర్నా

    సిరివెలుగు, జగిత్యాల: మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్‌ చెత్త తరలించే వాహనంలో తరలించడంపై జగిత్యాలలో వివాదం నెలకొంది. జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి మెట్‌పల్లికి పంపించాల్సిన మట్టి వినాయక విగ్రహాలను చెత్త తరలించే వాహనంలో తరలించడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. విగ్రహాల తరలింపు కోసం మెట్‌పల్లి నుంచి జగిత్యాల కలెక్టరేట్‌కు మున్సిపల్‌ చెత్త వాహనాలను పంపించినట్లు ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలను చెత్త వాహనంలో తరలించడం భక్తుల మనోభావాలను…

    Continue Reading

  • రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
    , ,

    రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి: కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

    పలు డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్లు శుక్రవారం సిరిసిల్లలో ఆందోళన చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్‌ నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైస్‌ మిల్లర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు మాట్లాడుతూ సీఎంఆర్‌ అగ్రిమెంట్‌ను ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని కోరారు.…

    Continue Reading

  • మగ్గంపై మహద్భుత సృష్టి! చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం
    , ,

    మగ్గంపై మహద్భుత సృష్టి! చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం

    వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రతో అపూర్వ పట్టుచీర. 102 మంది ఋషుల పేర్లు.. 102 గోత్రనామాలు.. 25 చారిత్రక చిత్రాలు. 45 రోజుల శ్రమతో చేనేత మగ్గంపై ఆధ్యాత్మిక కళాఖండం. సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: చేనేత మగ్గంపై దారం మాత్రమే కాదు.. చరిత్రను కూడా నేయవచ్చని మరోసారి నిరూపించారు సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్. మగ్గంపై తనదైన సృజనాత్మకతతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న ఆయన.. తాజాగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి…

    Continue Reading

  • హెల్త్ సబ్ సెంటర్ల పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
    , ,

    హెల్త్ సబ్ సెంటర్ల పనులు వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

    సిరివెలుగు, రాజన్నసిరిసిల్ల: జిల్లాలో తుది దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, టీజీఎంఎస్‌ఐడీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం నిధులతో నిర్మించిన 9 సబ్ సెంటర్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన ఒక సబ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో ఆరు…

    Continue Reading

error: Content is protected !!