Category: హైదరాబాద్
-

సిరిసిల్లలో భూకబ్జాల దుమారం!
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు. కేటీఆర్ కౌంటర్.. భూముల వివరాలు బయటపెట్టాలని డిమాండ్. జీఓ 134తో భూ విచారణ కమిటీ. తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుపాను! 30న సిరిసిల్లలో సీఎం భారీ బహిరంగ సభ. మరింత వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం. 8వేల ఎకరాలు.. సిరిసిల్లలో కబ్జా భూముల అసలు కథేంటి? సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి కేంద్రబిందువుగా మారింది. అసెంబ్లీలో సెప్టెంబర్ 16న 22-ఏ నిషేధిత భూముల…
-

కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
30న సీఎం రేవంత్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభం. హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. సిరివెలుగు, కరీంనగర్: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లపై గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని…
-

సైఫాబాద్ పీఎస్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని పోలీసులకు సూచన. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశం. సిరివెలుగు, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, పిటిషన్లో పేర్కొన్న బాధితులకు రక్షణ కల్పించాలని సూచించింది. కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేష్ ముదిరాజ్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ…
-

పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల ఆకలిని తరిమి.. అక్షరానికి అండగా నిలుస్తాం. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో రూ.8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం. 49,025 మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం. సిరివెలుగు, కరీంనగర్ : పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి…
-

సిరిసిల్ల నుంచి ఇస్రో దిశగా..వీఎస్ఎస్సీలో సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపిక
ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ప్రతిభకు దక్కిన అవకాశం. సిరివెలుగు, సిరిసిల్ల: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ), తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో శిక్షణ పొందేందుకు ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు వీఎస్ఎస్సీ అధికారులు తేజస్విన్ వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విన్ వర్మ…
-

కేసీఆర్ రాజీనామా చేయాలి: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహా ధర్న వెయ్యి రోజులుగా ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఆరోపణలు సిరివెలుగు, హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ దాదాపు వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరు కావడం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోనూ పర్యటించకుండా ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్…
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
Latest News
You May Have Missed















