Category: హైదరాబాద్

  • వార్త రాస్తే నేరమా.. ప్రశ్నిస్తే శిక్షనా?
    , , , , , ,

    వార్త రాస్తే నేరమా.. ప్రశ్నిస్తే శిక్షనా?

    కలం పట్టిన చేతులపై కాఠిన్యమా? నేరెళ్ల నుంచి గంభీరావుపేట దాకా. జర్నలిస్టుల భద్రతపై మళ్లీ వెల్లువత్తుతున్న ప్రశ్నలు! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రజల పక్షాన నిలబడాల్సిన కలం.. అధికారాన్ని ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటి? ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తే వేధింపులు ఎదుర్కోవాల్సిందేనా? ఒక వార్త రాసినందుకు జర్నలిస్టు, అతని కుటుంబం మానసిక ఆందోళనకు గురికావాల్సిందేనా? తప్పు జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు నిజానిజాలు తేల్చాల్సింది పోయి.. ప్రశ్నించే గొంతుకలే లక్ష్యంగా మారితే ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర…

    Continue Reading

  • ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్‌!
    , , ,

    ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్‌!

    ఈసీ అధికారాలు జేబు సంస్థలా భావించొద్దని హితవు. ఓట్ల చోరిపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమా అంటూ సవాలు. సిరివెలుగు, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థలా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే…

    Continue Reading

  • దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో రాజకీయ దుమారం!
    , , , , , , , ,

    దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో రాజకీయ దుమారం!

    కేసీఆర్‌ పాటలు, బీఆర్‌ఎస్‌ నేతల డాన్సులు. భారత కాన్సుల్ జనరల్ సమక్షంలో రాజకీయ ప్రసంగాలు.! సంస్కృతి, సంప్రదాయాల వేడుకల్లో రాజకీయ ప్రచారం. ఆడబిడ్డల అసహనం, నిర్వాహకుల తీరుపై విమర్శలు. సిరివెలుగు, దుబాయ్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు విదేశీ గడ్డపై రాజకీయ రంగు పులమడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే బతుకమ్మ వేడుకలకు దుబాయ్‌లో రాజకీయ ప్రసంగాలు,పార్టీ అనుకూల నినాదాలతో రాజకీయ సభలను తలపించాయన్న ఆరోపణలు…

    Continue Reading

  • ఢిల్లీకి మంత్రి పొన్నం ప్రభాకర్..!
    , , ,

    ఢిల్లీకి మంత్రి పొన్నం ప్రభాకర్..!

    ఇండియా కూటమి మహాధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. సిరివెలుగు,హైదరాబాద్‌: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొని కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలపనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనకు తెలంగాణ…

    Continue Reading

  • సిరిసిల్ల జేఎన్‌టీయూ క్యాంపస్‌కు మోక్షమెప్పుడు?
    , , , ,

    సిరిసిల్ల జేఎన్‌టీయూ క్యాంపస్‌కు మోక్షమెప్పుడు?

    విద్యార్థుల సమస్యలపై సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి. శాశ్వత భవన నిర్మాణంలో జాప్యంపై ఆవేదన. క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించాలని డిమాండ్‌. సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్‌ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదేళ్లుగా…

    Continue Reading

  • ఎమ్మెల్సీ పదవిపై సిరిసిల్ల బీఆర్‌ఎస్ నేత కన్ను!
    , , , , ,

    ఎమ్మెల్సీ పదవిపై సిరిసిల్ల బీఆర్‌ఎస్ నేత కన్ను!

    కాంగ్రెస్ అగ్రనేతతో రహస్య మంతనాలు? 20 మంది కౌన్సిలర్లతో పార్టీ మారే వ్యూహం. సిరిసిల్ల రాజకీయాల్లో కొత్త సమీకరణాలు! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన సీఎం బహిరంగ సభలో పద్మశాలి బిడ్డనే శాసనమండలికి పంపిస్తానని ప్రకటించడం జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో జిల్లా రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలపై చర్చ మొదలైంది. ఒకవైపు అధికార పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ పై సిరిసిల్ల పద్మశాలి నేతల లూబియింగ్ రాజకీయాలు నడుస్తున్న క్రమంలో, ఎమ్మెల్సీ…

    Continue Reading

  • సిరిసిల్ల కాంగ్రెస్ లో వర్గపోరు!
    , , , , ,

    సిరిసిల్ల కాంగ్రెస్ లో వర్గపోరు!

    మరోసారి బహిర్గవతమవుతున్న విభేదాలు. ఎమ్మెల్సీ టికెట్ కోసం మల్లగుల్లాలు. అధిష్టానాన్ని కలిసిన జిల్లా ముఖ్యనేత? మహిళా నేతను రంగంలోకి దింపిన మరోవర్గం. టికెట్ నాకంటే నాకంటూ మరికొంత మంది నేతలు. అధిష్టానానికి తలనొప్పిగా మారిన వైనం. అసలు సిరిసిల్లలో సీఎం ప్రకటన ఏమిటి? సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఇటీవల సిరిసిల్ల పర్యటనలో భాగంగా నిరహించిన బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటన ఇప్పుడు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. సిఎం చేసిన…

    Continue Reading

  • ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణి వీడాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి
    , , ,

    ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణి వీడాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి

    కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు…

    Continue Reading

  • ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
    , , , ,

    ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

    విజేతలుగా కొత్తగూడెం, నల్లగొండ జట్లు. బాలికల విభాగంలో కొత్తగూడెం.. బాలుర విభాగంలో నల్లగొండ . విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన మంత్రి, విప్. సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో బాలికల విభాగంలో కొత్తగూడెం , బాలుర విభాగంలో నల్లగొండ జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ఖమ్మం 24, కొత్తగూడెం 48 స్కోరు సాధించగా కొత్తగూడెం…

    Continue Reading

  • కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి మంత్రి పొన్నం!
    , , ,

    కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి మంత్రి పొన్నం!

    ఆది శ్రీనివాస్‌తో పోటాపోటీగా కబడ్డీ. క్రీడాకారుల్లో జోష్.. ప్రేక్షకుల్లో ఈలల మోత. సిరివెలుగు, వేములవాడ: వేములవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ఆసక్తికరంగా మారాయి. సోమవారం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం బరిలోకి దిగడంతో ఒక్కసారిగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ…

    Continue Reading

error: Content is protected !!