Category: జాతీయం
-

బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో విమలక్క బతుకమ్మ సందడి!
వేములవాడలో ఘనంగా ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు. బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు.. ప్రజా పోరాటాలకు ప్రతీక: విమలక్క. సిరివెలుగు, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ‘బహుజన బతుకమ్మ’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి, ఆటపాటల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విమలక్క…
-

జాతీయ స్థాయి పోటీలకు అఫ్జల్ బేగం ఎంపిక
సివిల్ సర్వీసెస్ షటిల్ బ్యాడ్మింటన్లో సింగిల్స్, డబుల్స్లో ప్రథమ స్థానం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రతిభ చాటారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పాల్గొన్న ఆమె రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి…
-

సిరిసిల్లలో భూకబ్జాల దుమారం!
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు. కేటీఆర్ కౌంటర్.. భూముల వివరాలు బయటపెట్టాలని డిమాండ్. జీఓ 134తో భూ విచారణ కమిటీ. తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుపాను! 30న సిరిసిల్లలో సీఎం భారీ బహిరంగ సభ. మరింత వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం. 8వేల ఎకరాలు.. సిరిసిల్లలో కబ్జా భూముల అసలు కథేంటి? సిరివెలుగు, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి కేంద్రబిందువుగా మారింది. అసెంబ్లీలో సెప్టెంబర్ 16న 22-ఏ నిషేధిత భూముల…
-

సీఎం వస్తుండు..! భూములు లాక్కుంటాం..? కాంగ్రెస్ నేత వాక్యాలపై జిల్లెల్ల రైతుల ఆవేదన
భూముల పట్టాల పునరుద్ధరణకు రైతుల ఆందోళన. జిల్లెల్లలో ప్రధాన రహదారిపై బైఠాయింపు. తమ భూములు లాక్కోవద్దంటూ నిరసన. సిరివెలుగు, సిరిసిల్ల : సీఎం వస్తుండు.. భూములు లాక్కుంటాం.. కాంగ్రెస్ నేత వాక్యాలు చేస్తున్నాడని మండలంలోని జిల్లెల్ల గ్రామ రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల వివరాలు ఆన్లైన్లో కనిపించడం లేదని, రైతుబంధు, ఎరువులు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ జిలెల్ల గ్రామానికి చెందిన దళిత రైతులు బుధవారం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ…
-

సైఫాబాద్ పీఎస్ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని పోలీసులకు సూచన. బాధితులకు రక్షణ కల్పించాలని ఆదేశం. సిరివెలుగు, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పోలీసులను ఆదేశించడంతో పాటు, పిటిషన్లో పేర్కొన్న బాధితులకు రక్షణ కల్పించాలని సూచించింది. కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేష్ ముదిరాజ్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ…
-

సిరిసిల్ల నుంచి ఇస్రో దిశగా..వీఎస్ఎస్సీలో సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపిక
ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ప్రతిభకు దక్కిన అవకాశం. సిరివెలుగు, సిరిసిల్ల: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సిరిసిల్లకు చెందిన యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ శిక్షణకు ఎంపికయ్యారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ), తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో శిక్షణ పొందేందుకు ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు వీఎస్ఎస్సీ అధికారులు తేజస్విన్ వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తేజస్విన్ వర్మ…
-
Editor’s Picks, Uncategorized, అంతర్జాతీయం, ఆదిలాబాద్, కరీంనగర్, క్రీడలు, ఖమ్మం, జాతీయం, తాజా వార్తలు, నల్గొండ, నిజామాబాద్, ప్రాంతీయ వార్తలు, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, సినిమా వార్తలు, హైదరాబాద్కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 1000 రోజులైనా ఆ హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ.. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన చేపట్టడం జరిగింది.. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ…బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి…
Latest News
You May Have Missed















