Category: కరీంనగర్

  • యూనియన్ల పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు సహించం: దాసరి దేవేందర్
    , ,

    యూనియన్ల పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు సహించం: దాసరి దేవేందర్

    కాలనీతో సంబంధం లేని వ్యక్తి బహిష్కరణ మాట సిగ్గుచేటు. సిరివెలుగు, వేములవాడ: యూనియన్ల పేరిట బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తూ జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని మార్చుకోవాలని వేములవాడ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు దాసరి దేవేందర్‌ అన్నారు. జర్నలిస్టు కాలనీని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ సందర్శించే కార్యక్రమాన్ని కొందరు బహిష్కరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారంపై ఆయన బుధవారం స్పందించారు. ప్రభుత్వ విప్‌ జర్నలిస్టు కాలనీ సందర్శన కార్యక్రమం వ్యక్తిగతమైనది కాదని, ఏ…

    Continue Reading

  • ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణి వీడాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి
    , , ,

    ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణి వీడాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి

    కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టని, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన 425 ఎకరాల భూముల వివరాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల్లో అవకతవకలు…

    Continue Reading

  • కాంగ్రెస్ అధిష్టానం నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి
    , ,

    కాంగ్రెస్ అధిష్టానం నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనకు స్వాగతం. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గుడ్ల జ్యోతికిరణ్ ప్రకటన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: “పద్మశాలి బిడ్డకే ఎమ్మెల్సీ” అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నానని సిరిసిల్లకు చెందిన ప్రముఖ హై కోర్టు న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారిణి గుడ్ల జ్యోతి కిరణ్ తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి తనకు తగిన అర్హతలు ఉన్నాయని పేర్కొంటూ, తన అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ ముఖ్య…

    Continue Reading

  • కోరుట్ల ఆర్టీఏ ఆఫిసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
    , ,

    కోరుట్ల ఆర్టీఏ ఆఫిసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

    సిబ్బంది తీరుపై పలు అవకతవకలు గుర్తింపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయ రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించారు. తనిఖీల్లో ఎంవీఐ అందుబాటులో లేని సమయంలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఎన్. గిరీష్ కుమార్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడం, వాహనాల రిజిస్ట్రేషన్ తనిఖీలు చేయడం గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అలాగే, ఏజెంట్ల ద్వారా ప్రజల నుంచి…

    Continue Reading

  • టీజీఎఫ్‌ఐ ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల వేదిక: రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్
    , , ,

    టీజీఎఫ్‌ఐ ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల వేదిక: రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్

    నవంబర్ 1న పట్టణ నడిబొడ్డున జానపద జాతర. 33 జిల్లాల కళాకారులతో అంగరంగ వైభవంగా ఫోక్ నైట్. ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ఆవిష్కరణ. సిరివెలుగు,రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ (టీజీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నవంబర్ 1న సిరిసిల్లలో జానపద జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ తెలిపారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ తొలి ఆవిర్భావ వేడుకలకు సిరిసిల్ల వేదిక కానుందని వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని షాదీ ఖానాలో టీజీఎఫ్ఐ సభ్యులతో కలిసి మీడియా…

    Continue Reading

  • న్యాయవాదిపై కౌంటర్ కేసు పెట్టడం సరికాదు: వేములవాడ బార్ అసోసియేషన్
    , ,

    న్యాయవాదిపై కౌంటర్ కేసు పెట్టడం సరికాదు: వేములవాడ బార్ అసోసియేషన్

    దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సిరివెలుగు, వేములవాడ: సిరిసిల్లకు చెందిన న్యాయవాది బోదాసు రమేష్‌పై దాడి చేసి దుర్భాషలాడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, తిరిగి న్యాయవాదిపై కౌంటర్ కేసు నమోదు చేయడం సరికాదని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, మాజీ అధ్యక్షుడు గుడిసె సదానందం అన్నారు. మంగళవారం వేములవాడ కోర్టు ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు…

    Continue Reading

  • కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం
    , , ,

    కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం

    చెట్టును ఢీ కొట్టిన కారు. ఆలస్యంగా వెలుగులోకి ఘటన. సిరివెలుగు, వేములవాడ: చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన కబడ్డీ మల్లారెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 2 న శుక్రవారం సాయంత్రం రాష్ట్రస్థాయి బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి అలియాస్ కబడ్డీ మల్లారెడ్డి తన…

    Continue Reading

  • ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
    , , , ,

    ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

    విజేతలుగా కొత్తగూడెం, నల్లగొండ జట్లు. బాలికల విభాగంలో కొత్తగూడెం.. బాలుర విభాగంలో నల్లగొండ . విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన మంత్రి, విప్. సిరివెలుగు, వేములవాడ: వేములవాడ పట్టణంలోని జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో బాలికల విభాగంలో కొత్తగూడెం , బాలుర విభాగంలో నల్లగొండ జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ఖమ్మం 24, కొత్తగూడెం 48 స్కోరు సాధించగా కొత్తగూడెం…

    Continue Reading

  • కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి మంత్రి పొన్నం!
    , , ,

    కబడ్డీ.. కబడ్డీ.. అంటూ బరిలోకి మంత్రి పొన్నం!

    ఆది శ్రీనివాస్‌తో పోటాపోటీగా కబడ్డీ. క్రీడాకారుల్లో జోష్.. ప్రేక్షకుల్లో ఈలల మోత. సిరివెలుగు, వేములవాడ: వేములవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు సోమవారం ఆసక్తికరంగా మారాయి. సోమవారం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. క్రీడాకారులతో కలిసి మంత్రి పొన్నం బరిలోకి దిగడంతో ఒక్కసారిగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ…

    Continue Reading

  • రాజన్న ఆలయ అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష
    , ,

    రాజన్న ఆలయ అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష

    పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన…

    Continue Reading

error: Content is protected !!