Category: కరీంనగర్
-

ఢిల్లీకి మంత్రి పొన్నం ప్రభాకర్..!
ఇండియా కూటమి మహాధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. సిరివెలుగు,హైదరాబాద్: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాలో పాల్గొని కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలపనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనకు తెలంగాణ…
-

నాడు వ్యతిరేకించి.. నేడు ఆవిర్భావ వేడుకలా?
బీఆర్ఎస్ కార్యక్రమాలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు. జిల్లా ఏర్పాటు ప్రజా ఉద్యమ ఫలితం. కేటీఆర్ అప్పటి లేఖను గుర్తుచేసిన విప్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జిల్లా ఏర్పాటు సమయంలో ప్రజల డిమాండ్‌ను వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో…
-

పండగ పూట విషాదం..!
బతుకమ్మ వేళ యువతి ఆత్మహత్య. కట్టలింగంపేటలో విషాద ఘటన. సిరివెలుగు, వేములవాడ: బతుకమ్మ పండుగ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామానికి చెందిన కూచి గౌతమి (17) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Share this… Facebook Whatsapp Twitter Pinterest Linkedin
-

రైతులకు అండగా సింగిల్ విండో పాలకవర్గాలు పనిచేయాలి
ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలి. ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరివెలుగు, వేములవాడ: నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో సహకార సంఘం చైర్మన్, పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో నూతనంగా నియామకం కాబడిన వేములవాడ మండల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా వకుళభరణం…
-

ప్రతిమ మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన
538 మందికి వైద్య పరీక్షలు.. 56 మందికి శస్త్రచికిత్సల కోసం రిఫర్. డాక్టర్ చెన్నమనేని దీప, వికాస్ చేతుల మీదుగా శిబిరం ప్రారంభం. సిరివెలుగు, వేములవాడ: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్, కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రి ఆధ్వర్యంలో చందుర్తి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ సహకారంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నమనేని దీప, డాక్టర్ చెన్నమనేని వికాస్ శిబిరాన్ని…
-

జాతీయ స్థాయి పోటీలకు అఫ్జల్ బేగం ఎంపిక
సివిల్ సర్వీసెస్ షటిల్ బ్యాడ్మింటన్‌లో సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమ స్థానం. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రతిభ చాటారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పాల్గొన్న ఆమె రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి…
Latest News
You May Have Missed
















