Author: sirivelugu

  • ఏసీబీ వలలో వేములవాడ తహసిల్దార్
    , ,

    ఏసీబీ వలలో వేములవాడ తహసిల్దార్

    రూ.8 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. భూ భారతి ఆపరేటర్ ద్వారా లంచం స్వీకరణ. సిరివెలుగు వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అబూబకర్, ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కుమార్ రూ.8 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా ఫిర్యాదుదారుడి…

    Continue Reading

  • పని ప్రదేశమే బతుకమ్మ వేదిక!
    , , ,

    పని ప్రదేశమే బతుకమ్మ వేదిక!

    ఉపాధి పనుల వద్దే సద్దుల బతుకమ్మ సంబరాలు. అక్కపల్లిలో మహిళా కూలీల వినూత్న వేడుకలు! సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పని చేస్తూనే పండుగ సంబరాలను ఆస్వాదిస్తూ మహిళా కూలీలు సందడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలోనే సద్దుల బతుకమ్మను పేర్చి ఆడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా కూలీలంతా వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి పనుల వద్దే బతుకమ్మ వేడుకలు జరుపుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం…

    Continue Reading

  • పోలీసులపై అసత్య ప్రచారం. ఇద్దరు విలేకరుల అరెస్ట్‌!
    , ,

    పోలీసులపై అసత్య ప్రచారం. ఇద్దరు విలేకరుల అరెస్ట్‌!

    కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించారనే అభియోగాలు. కరీంనగర్‌లో అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఓ కేసు దర్యాప్తునకు సహకరించకుండా, అసత్య ప్రచారం చేస్తూరనే అభియోగాలపై ఇద్దరు పత్రిక నిర్వాహకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పత్రిక ఎడిటర్‌, రిపోర్టర్ ఇద్దరినీ మంగళవారం కరీంనగర్‌లో అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేశ్‌ తెలిపారు. గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసు…

    Continue Reading

  • బాధితులకు సత్వర న్యాయం అందించాలి:ఎస్పీ మహేష్‌ బి. గితే
    , ,

    బాధితులకు సత్వర న్యాయం అందించాలి:ఎస్పీ మహేష్‌ బి. గితే

    సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి. డయల్‌ 112 కాల్స్‌పై తక్షణమే స్పందించాలి. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ముస్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన కేసుల పురోగతి, పెండింగ్‌ దర్యాప్తులు, స్టేషన్‌ రికార్డులు, సిబ్బంది పనితీరు, నేరస్తులపై నిఘాను సమీక్షించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…

    Continue Reading

  • ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్‌!
    , , ,

    ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్‌!

    ఈసీ అధికారాలు జేబు సంస్థలా భావించొద్దని హితవు. ఓట్ల చోరిపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమా అంటూ సవాలు. సిరివెలుగు, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఓట్ల తొలగింపు భారత ఎన్నికల సంఘం పరిధిలోని రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అధికారాలను తమ జేబు సంస్థలా భావించి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైతే…

    Continue Reading

  • దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో రాజకీయ దుమారం!
    , , , , , , , ,

    దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో రాజకీయ దుమారం!

    కేసీఆర్‌ పాటలు, బీఆర్‌ఎస్‌ నేతల డాన్సులు. భారత కాన్సుల్ జనరల్ సమక్షంలో రాజకీయ ప్రసంగాలు.! సంస్కృతి, సంప్రదాయాల వేడుకల్లో రాజకీయ ప్రచారం. ఆడబిడ్డల అసహనం, నిర్వాహకుల తీరుపై విమర్శలు. సిరివెలుగు, దుబాయ్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలకు విదేశీ గడ్డపై రాజకీయ రంగు పులమడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే బతుకమ్మ వేడుకలకు దుబాయ్‌లో రాజకీయ ప్రసంగాలు,పార్టీ అనుకూల నినాదాలతో రాజకీయ సభలను తలపించాయన్న ఆరోపణలు…

    Continue Reading

  • బీజేపీ వర్సెస్ పోలీస్.. సిరిసిల్లలో పరుగుల పర్వం!
    , ,

    బీజేపీ వర్సెస్ పోలీస్.. సిరిసిల్లలో పరుగుల పర్వం!

    రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం. అడ్డుకున్న పోలీసులునేతన్న చౌరస్తాలో ఉత్కంఠ. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిరసన కార్యక్రమం కాస్తా పరుగుల పర్వంగా మారడంతో అక్కడి పరిస్థితి ఆసక్తికరంగా మారింది.కాలేజీ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్ ఎంపీ బిమోల్ అకోయిజంను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ మహిళా మోర్చా…

    Continue Reading

  • రూ.5 వేల శిక్షణభృతితో వైద్య సేవలు అందించడామెలా?
    , ,

    రూ.5 వేల శిక్షణభృతితో వైద్య సేవలు అందించడామెలా?

    విదేశాల్లో చదివితే వేతనంలో వ్యత్యాసమా! సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలి. జూనియర్ డాక్టర్ల ఆవేదన. సిరిసిల్ల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసన. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్‌(శిక్షణ భృతి)తో వైద్య సేవలు ఎలా అందించాలని ప్రశ్నిస్తూ సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 31 మంది జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. సోమవారం ఓపీ విధులను బహిష్కరించి, ఆసుపత్రి ఎదుట ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత…

    Continue Reading

  • ప్రజలకు పాలన చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు
    , , ,

    ప్రజలకు పాలన చేరువ చేయడమే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు

    జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఆలోచన, కేటీఆర్ కృషి పునాది. దశాబ్ది ఉత్సవాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. సిరివెలుగు, రాజన్న సిరిసిల్ల: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. జిల్లా ఏర్పాటు వెనుక ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం, నాయకుల కృషి…

    Continue Reading

  • ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి: గ్రామస్తుడు బిగుళ్ళ బాబు.
    , ,

    ఉపాధ్యాయుడిపై ప్రభుత్వ భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి: గ్రామస్తుడు బిగుళ్ళ బాబు.

    సిరివెలుగు, సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియతో మాట్లాడారు.గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆకెనపల్లి దేవరాజు నివాసం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అదనపు నిర్మాణాలు చేపడుతున్నారని బాబు ఆరోపించారు. నిర్మాణాన్ని తొలగించాలని గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తీసుకోకపోవడంతో…

    Continue Reading

error: Content is protected !!